నితిన్ 'భీష్మ' నుండి వీడియో సాంగ్ విడుద‌ల‌
నితిన్‌,ర‌ష్మిక‌ మంథాన ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వెంకీ కుడుముల తెర‌కెక్కిస్తున్న చిత్రం భీష్మ‌. ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. నేడు వేలంటైన్స్ డే సంద‌ర్భంగా చిత్రం నుండి సింగిల్స్ యాంథ‌మ్ అనే రొమాంటిక్ సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో నితిన్ లుక్ డిఫ‌రెంట్‌గా ఉంది. క…
చిన్న రాణిలా ఒదిగిపోయిన సితూ పాప
, హైదరాబాద్‌: త్వరలో తెలుగులో విడుదల కానున్న 'ఫ్రోజెన్‌ -2' సినిమాలోని బేబీ  ఎల్సా పాత్రకు  టాలీవుడ్‌  హీరో ప్రిన్స్‌ మహేష్‌ బాబు ముద్దుల తనయ బేబి సితార డబ్బింగ్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. ఎల్సా చిన్నప్పటి పాత్రలో సితార ఒదిగిపోయిందట. నిజంగా తన వాయిస్‌తో  క్వీన్‌ ఎల్సాకు ప్రతిరూపంగా నిలిచిం…
‘వాల్తేరు డివిజన్‌ను యథావిధిగా కొనసాగించాలి’
, న్యూఢిల్లీ :  వాల్తేరు రైల్వే డివిజన్‌ను విశాఖపట్నంలోనే కొనసాగించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా విజయసాయి…
ఇండియా 'లాడెన్‌' పట్టుబడిన ఆరు రోజులకు.. విషాదం!
గువాహటి:  భారత 'బిన్‌ లాడెన్‌'గా పేరొంది.. ప్రజలను చంపేస్తూ బీభత్సం సృష్టించిన ఓ ఏనుగు పట్టుబడిన ఆరు రోజుల తర్వాత ప్రాణాలు విడిచింది. అటవీ అధికారుల సంరక్షణలో బందీగా ఉన్న ఆ ఏనుగు ఆదివారం ఉదయం 5.30 గంటలకు చనిపోయిందని ఇక్కడి ఓరంగ్‌ నేషనల్‌ పార్కు అధికారులు తెలిపారు. తమ సంరక్షణలో బందీగా ఉన్న ఈ …
పింక్‌ బాల్‌ క్రికెట్‌: మనోళ్ల సత్తా ఎంత?
ప్రస్తుతం ప్రపంచం మొత్తం టీమిండియా-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగే రెండో టెస్టుపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ టెస్టు ప్రారంభానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ తొలి డేనైట్‌ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్జెన…
నాన్న.. మేము సాధించాం: రితేశ్‌ భావోద్వేగ ట్వీట్‌
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకుని పలువురు రాజకీయ వారసులు చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. హరియాణా,  మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలు  సహా దేశ వ్యాప్తంగా పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బ…